JNI Today / ‘ధరలు తగ్గుతున్నా..జే-ట్యాక్స్ పెంచుతున్నారు’ తెదేపా అధినేత చంద్రబాబు మండిపాటు
JNI Today తణుకు: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన మొత్తం స్తంభించిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తెదేపాకు పేరొస్తుందనే అక్కసుతో తమ హయాంలో కట్టిన ఇళ్లకు సైతం గృహప్రవేశం చేయడంలేదని...
JNI Today / దారుణం : రూ. 2 కోసం ఘర్షణ..హత్య
JNI Today తూర్పుగోదావరి : రాష్ట్రాల్లో నేరాలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో హత్యలకు, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న కారణాలతో నిండు జీవితాలను బలి చేస్తున్నారు. తాజాగా కేవలం రూ. 2 కోసం ఇద్దరు వ్యక్తుల...
JNI Today / సూర్యరావుపేటలో అగ్ని ప్రమాదం.. 30 ఇళ్లు దగ్ధం
JNI Today తూర్పు గోదావరి : కాకినాడ రూరల్ సూర్యరావుపేట లైట్ హౌస్ సమీపంలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటనా స్థలానికి అగ్నిమాపక శకటాలు...
JNI Today / లారీ ని ఢీకొన్న కారు.. వైద్యుడు మృతి
JNI Today తూర్పు గోదావరి : వ్యాగన్‌ఆర్ కారు అదుపుతప్పి లారీని ఢీకొనడంతో కారులో ఉన్న వైద్యుడు మృతి చెందిన ఘటన బుధవారం మొడేకుర్రు గ్రామంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని మొడేకుర్రు గ్రామంలో...
JNI Today /పోలవరం పనులకు భూమి పూజ చేసిన మేఘా
JNI Today పోలవరం: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు మేఘ ఇంజనీరింగ్ సంస్థ శుక్రవారం భూమి పూజ చేసింది. ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు అనుమతినిస్తూ హైకోర్టు ఉత్తరువులు ఇవ్వడంతో మేఘా సంస్థ పనులు ప్రారంభించింది....
నిద్రమత్తులో డ్రైవర్; కాలువలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే.పెదపూడి వద్ద ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో...
JNI Today / కచ్చులూరు బోటు మునక బాధితులకు రూ.12కోట్లు ఎక్స్‌గ్రేషియా…
JNI Today: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో 40 రోజుల క్రితం మునిగిన లాంచీ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 12 మంది బాధితుల కుటుంబాలకు...
JNI Today / సీఎం జగన్‌పై ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు
JNI Today పశ్చిమగోదావరి : సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ.. 'ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ...
JNI Today / బోల్తాపడ్డ అరటిగెలల లోడ్ లారీ.. ఒకరు మృతి
JNI Today తూర్పు గోదావరి : అరటి గెలల లోడ్‌తో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం రావులపాలెం జయశ్రీ హాస్పిటల్ జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. ఈ...
JNI Today / గోడ కూలి ఇద్దరు మృతి
JNI Today ఉంగుటూరు : గోడ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణ పురంలో చోటు చేసుకుంది. రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు...