Home నెల్లూరు కోవూరు JNI Today / బైక్ ను ఢీ కొన్న లారీ వ్యక్తి మృతి

JNI Today / బైక్ ను ఢీ కొన్న లారీ వ్యక్తి మృతి

0
4

JNI Today కోవూరు: ముంబై రహదారుల్లో బుచ్చిరెడ్డిపాళెం చేపల మార్కెట్ సమీపంలో శనివారం తెల్లవారు ఝామున లారీ మోటార్ బైక్ ఢీ కొన్న ఘటనలో అబ్దుల్ అసిఫ్ అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సి ఐ సురేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.