Home అంతర్జాతీయం JNI Today / పాక్‌ రైలు అగ్ని ప్రమాదంలో 62కు చేరిన మృతులు

JNI Today / పాక్‌ రైలు అగ్ని ప్రమాదంలో 62కు చేరిన మృతులు

0
9

JNI Today కరాచీ : పాకిస్తాన్‌లో తేజ్‌గామ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 62కు పెరిగింది. మరొక 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీనుంచి రావల్పిండి వెళుతుండగా రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక ప్రయాణీకుడి వద్ద ఉన్న సిలిండర్‌ పేలడంతో రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. మూడు బోగీలు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి.