Home తాజా వార్తలు JNI Today / శ్రీకాకుళం ఎస్ .ఎస్. ఏ ,లో షాడో అధికారి?

JNI Today / శ్రీకాకుళం ఎస్ .ఎస్. ఏ ,లో షాడో అధికారి?

0
4

JNI Today : శ్రీకాకుళం జిల్లా సర్వ శిక్ష అభియాన్ లో గత కొద్ది నెలలుగా ఎస్ .ఎస్ .ఏ ,అధికారులు, కార్యాలయ ఉద్యోగస్తులు, ఒప్పంద ఉద్యోగస్తులు, పోరుగు సేవల ఉద్యోగస్తులు, జిల్లా కార్యాలయానికి వెళ్లాలంటే భయపడుతున్నారు, దీనికి కారణం ఏమిటంటే గత కొద్ది నెలలుగా ఎస్. ఎస్ .ఏ పి .ఓ డాక్టర్ బి శ్రీనివాసరావు విధులలో లో అందుబాటులో లేకపోవడంతో, జిల్లా ఎస్ ఎస్ ఏ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న వినయ్ మోహన్ పూర్తిగా కార్యాలయాన్ని ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులను, కేజీబీవీ పాఠశాలల ఉపాధ్యాయులను, ఎస్ .ఎస్ .ఏ ,లో పనిచేస్తున్న ఆర్ట్ క్రాఫ్ట్ , వ్యాయామ ఉపాధ్యాయులు, పొరుగు సేవల ఉద్యోగస్తులు పనిమీద కార్యాలయానికి వస్తే వీరిపై బెదిరింపులు పాల్పడుతున్నారు, ఇదేమిటని ప్రశ్నించిన వారికి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తానని భయపెడుతున్నారు, దీనికి కారణం ఏమిటంటే ఆయన స్వయంగా అయితే నాకు జాయింట్ కలెక్టర్ తనకు అధికారం ఇచ్చారని స్వయంగా అతనే చెబుతున్నాడు, ఈ సంఘటనతో క్రింది స్థాయి, పై స్థాయి సిబ్బంది , ఏం చేయాలో పాలు పోక తలలు పట్టుకుంటున్నారు, ఈప్పటికైనా జిల్లా కలెక్టర్,సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్టు చైర్మన్ ని వాసు గారు ఈయనపై తక్షణమే శాఖపరమైన టువంటి ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి ఈయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్. ఎస్. ఏ, ఒప్పంద ఉద్యోగస్తుల సంఘ అధ్యక్షులు , ప్రధాన కార్యదర్శి, జీవి రమణ, జి మోహన్, సంఘ సభ్యులు దిలీప్ ,లక్ష్మణ్ ,అప్పలరాజు, సిహెచ్ శ్రీనివాస్, సత్య, విజయ్, పద్మావతి ,లక్ష్మి, రాజేశ్వరి, కేజీబీవీ పాఠశాలల ఉద్యోగస్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు.