Home తాజా వార్తలు JNI Today / వెంకటగిరి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

JNI Today / వెంకటగిరి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

0
19

JNI Today వెంకటగిరి : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి, శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర… నేటి నుండి 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న నేపథ్యంలో. అమ్మవారి జాతర ఏర్పాట్లను మాజీ మంత్రివర్యులు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు పరిశీలించారు, ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు శ్రీ కొడవలూరు ధనంజయ రెడ్డి గారు మరియు రాజా సర్వజ్ఞ యాచేంద్ర గారు , అధికారులు అనధికారులు, నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు