Home తాజా వార్తలు JNI Today / పాతపట్నంలో 20 లీటర్ల నాటు సారా పట్టివేత

JNI Today / పాతపట్నంలో 20 లీటర్ల నాటు సారా పట్టివేత

0
3

JNI Today శ్రీకాకుళం : పాతపట్నంలోని ఓ మహిళ వద్ద నుండి 20 లీటర్ల నాటు సారా ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం ఎక్సైజ్‌ సిఐ పాపారావు ఆదేశాల మేరకు.. ఎస్‌ఐ సిబ్బంది పాతపట్నంలోని బెల్ట్‌ షాపులపై దాడులు నిర్వహించారు. స్థానిక వివరాల ప్రకారం.. మండలంలో మేజర్‌ పంచాయతీ చిన్న కోరాడ వీధిలో ఉంటున్న తట్ల లక్ష్మి అనే మహిళ వద్ద 20 లీటర్ల నాటు సారా ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.