Home ఆంధ్రప్రదేశ్ JNIToday / వెంకటగిరి వైసీపీ కార్యాలయంలో ఆనం ఆత్మీయసభ

JNIToday / వెంకటగిరి వైసీపీ కార్యాలయంలో ఆనం ఆత్మీయసభ

0
16

JNI Today వెంకటగిరి: వెంకటగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కలిమిలి రాంప్రసాద్ నివాసము నందు వెంకటగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి రాంనారాయణ రెడ్డి ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశానని, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాకు వెంకటగిరి అభివృద్ధి పథంలో నడిపించడానికి జగన్మోహన్ రెడ్డి నన్ను ఇక్కడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయమని అడిగారని ఆయన అన్నారు. ఎన్నికల జరిపిన తీరును కార్యకర్తలని అయన అభినందించారు. ఈ కార్యక్రమానికి దొంతు శారద దంపతులు, నక్కా వెంకటరమణయ్య, ఢిల్లీ బాబు, బాలయ్య మరియు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు.