Home ఆంధ్రప్రదేశ్ JNI Today / ఎన్నికల సందర్భంగా పోలీసు కవాతు

JNI Today / ఎన్నికల సందర్భంగా పోలీసు కవాతు

0
11

JNI Today : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎన్నికల సందర్భంగా పోలీసులు కాకు పోలీసులు నిర్వహించారు. పట్టణంలోని వీధుల్లో సి.ఆర్.పి.ఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా కవాతు నిర్వహించారు, ఎన్నికల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.