Home ఆంధ్రప్రదేశ్ JNI Today / కొండేపి వైసిపి అభ్యర్థిని 24 గంటలలో ప్రకటిస్తాం : శ్యామ్‌ప్రసాద్‌

JNI Today / కొండేపి వైసిపి అభ్యర్థిని 24 గంటలలో ప్రకటిస్తాం : శ్యామ్‌ప్రసాద్‌

0
25

JNI Today నెల్లూరు : కొండేపి వైసిపి పరిశీలకుడు నెల్లూరు జిల్లాకు చెందిన వైసిపి నాయకుడు శ్యామ్‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో టంగుటూరులోని మాదాసి వెంకయ్య-వరికూటి అశోక్‌ బాబు రెండు వర్గాలతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ… కొండేపి వైసిపి అభ్యర్థిని 24 గంటలలో ప్రకటిస్తామన్నారు. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాల వేరకు నియోజకవర్గ స్థాయిలోను వైఎస్సార్‌ ముఖ్య నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో పార్టీ నాయకులు చెప్పిన అంశాలన్నిటినీ జగన్‌ కు చెబుతానని పేర్కొన్నారు.