Home జాతీయం JNI TODAY / నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ట్రైనీలు

JNI TODAY / నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ట్రైనీలు

0
45

JNI Today : నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ట్రైనీలు
ఖాళీలు: 260

న్యూఢిల్లీలోని నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ – వివిధ విభాగాల్లో ట్రైనీల నియామకానికి ప్రకటన విడుదల చేసింది.
ఉద్యోగాలు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ 1, లీగల్‌ అసిస్టెంట్‌ 4, మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు(ప్రొడక్షన్‌ 5, మార్కెటింగ్‌ 5, హ్యూమన్‌ రిసోర్స్‌ 2, లీగల్‌ 1, క్వాలిటీ కంట్రోల్‌ 5), సీనియర్‌ ట్రైనీ (అగ్రికల్చర్‌ 49, హ్యూమన్‌ రిసోర్స్‌ 5, లాజిస్టిక్స్‌ 12, క్వాలిటీ కంట్రోల్‌ 19), డిప్లొమా ట్రైనీ(ఎలక్ట్రికల్‌ 2), ట్రైనీ (అగ్రికల్చర్‌ 45, మార్కెటింగ్‌ 32, అగ్రికల్చర్‌ స్టోర్స్‌ 16, టెక్నీషియన్‌ 16, ఇంజనీరింగ్‌ స్టోర్స్‌ 5, స్టెనోగ్రాఫర్‌ 8, క్వాలిటీ కంట్రోల్‌ 7, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ 3), ట్రైనీ మేట్‌ 18
అర్హత: విభాగాన్ని అనుసరించి పీజీ/ డిగ్రీ/ డిప్లొమా/ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ట్రైనీ మేట్స్‌కు 25 ఏళ్లు, మిగిలినవారికి 27 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.525 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.25)
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 9
వెబ్‌సైట్‌: www.indiaseeds.com