JNI Today : ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్లు
ఖాళీలు: 220
ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలవారీ ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు(ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 30, మెకానికల్ ఇంజనీరింగ్ 70), టెక్నీషియన్ అప్రెంటిస్లు (ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ 40, మెకానికల్ 80)
వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: సంబంధిత విభాగంలో బిఈ/ బీటెక్/ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
వేతనం: గ్రాడ్యుయేట్ అప్రెంటీ్సలకు రూ.4984, టెక్నీషియన్ అప్రెంటీస్లకు రూ.3542
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 4
వెబ్సైట్: www.icf.indianrailways.gov.in